మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Gopi Gitam (Gopika Gitam) – గోపీ గీతం (గోపికా గీతం)


గోప్య ఊచుః |
జయతి తేఽధికం జన్మనా వ్రజః
శ్రయత ఇందిరా శశ్వదత్ర హి |
దయిత దృశ్యతాం దిక్షు తావకా-
-స్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే || 1 ||

శరదుదాశయే సాధుజాతసత్
సరసిజోదరశ్రీముషా దృశా |
సురతనాథ తేఽశుల్కదాసికా
వరద నిఘ్నతో నేహ కిం వధః || 2 ||

విషజలాప్యయాద్వ్యాలరాక్షసా-
-ద్వర్షమారుతాద్వైద్యుతానలాత్ |
వృషమయాత్మజాద్విశ్వతోభయా-
-దృషభ తే వయం రక్షితా ముహుః || 3 ||

న ఖలు గోపికానందనో భవా-
-నఖిలదేహినామంతరాత్మదృక్ |
విఖనసాఽర్థితో విశ్వగుప్తయే
సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే || 4 ||

విరచితాభయం వృష్ణిధుర్య తే
చరణమీయుషాం సంసృతేర్భయాత్ |
కరసరోరుహం కాంత కామదం
శిరసి ధేహి నః శ్రీకరగ్రహమ్ || 5 ||

వ్రజజనార్తిహన్ వీరయోషితాం
నిజజనస్మయ ధ్వంసనస్మిత |
భజ సఖే భవత్కింకరీః స్మ నో
జలరుహాననం చారు దర్శయ || 6 ||

ప్రణతదేహినాం పాపకర్శనం
తృణచరానుగం శ్రీనికేతనమ్ |
ఫణిఫణార్పితం తే పదాంబుజం
కృణు కుచేషు నః కృంధి హృచ్ఛయమ్ || 7 ||

మధురయా గిరా వల్గువాక్యయా
బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ |
విధికరీరిమా వీర ముహ్యతీ-
-రధరసీధునాఽఽప్యాయయస్వ నః || 8 ||

తవ కథామృతం తప్తజీవనం
కవిభిరీడితం కల్మషాపహమ్ |
శ్రవణమంగళం శ్రీమదాతతం
భువి గృణంతి తే భూరిదా జనాః || 9 ||

ప్రహసితం ప్రియ ప్రేమవీక్షణం
విహరణం చ తే ధ్యానమంగళమ్ |
రహసి సంవిదో యా హృదిస్పృశః
కుహక నో మనః క్షోభయంతి హి || 10 ||

చలసి యద్వ్రజాచ్చారయన్ పశూన్
నళినసుందరం నాథ తే పదమ్ |
శిలతృణాంకురైః సీదతీతి నః
కలిలతాం మనః కాంత గచ్ఛతి || 11 ||

దినపరిక్షయే నీలకుంతలై-
-ర్వనరుహాననం బిభ్రదావృతమ్ |
ఘనరజస్వలం దర్శయన్ ముహు-
-ర్మనసి నః స్మరం వీర యచ్ఛసి || 12 ||

ప్రణతకామదం పద్మజార్చితం
ధరణిమండనం ధ్యేయమాపది |
చరణపంకజం శంతమం చ తే
రమణ నః స్తనేష్వర్పయాధిహన్ || 13 ||

సురతవర్ధనం శోకనాశనం
స్వరితవేణునా సుష్ఠు చుంబితమ్ |
ఇతరరాగవిస్మారణం నృణాం
వితర వీర నస్తేఽధరామృతమ్ || 14 ||

అటతి యద్భవానహ్ని కాననం
త్రుటిర్యుగాయతే త్వామపశ్యతామ్ |
కుటిలకుంతలం శ్రీముఖం చ తే
జడ ఉదీక్షతాం పక్ష్మకృద్దృశామ్ || 15 ||

పతిసుతాన్వయ భ్రాతృబాంధవా-
-నతివిలంఘ్య తేఽంత్యచ్యుతాగతాః |
గతివిదస్తవోద్గీతమోహితాః
కితవ యోషితః కస్త్యజేన్నిశి || 16 ||

రహసి సంవిదం హృచ్ఛయోదయం
ప్రహసితాననం ప్రేమవీక్షణమ్ |
బృహదురః శ్రియో వీక్ష్య ధామ తే
ముహురతిస్పృహా ముహ్యతే మనః || 17 ||

వ్రజవనౌకసాం వ్యక్తిరంగ తే
వృజినహంత్ర్యలం విశ్వమంగళమ్ |
త్యజ మనాక్ చ నస్త్వత్ స్పృహాత్మనాం
స్వజనహృద్రుజాం యన్నిషూదనమ్ || 18 ||

యత్తే సుజాతచరణాంబురుహం స్తనేషు
భీతాః శనైః ప్రియ దధీమహి కర్కశేషు |
తేనాటవీమటసి తద్వ్యథతే న కింస్విత్
కూర్పాదిభిర్భ్రమతి ధీర్భవదాయుషాం నః || 19 ||

[** అధిక శ్లోకాః –
శ్రీ శుక ఉవాచ –
ఇతి గోప్యః ప్రగాయన్త్యః ప్రలపన్త్యశ్చచిత్రధా |
రురుదుః సుస్వరం రాజన్ కృష్ణదర్శనలాలసాః ||

తాసామావిరభూచ్ఛౌరిః స్మయమానముఖాంబుజః |
పీతాంబరధరః స్రగ్వీ సాక్షాన్మన్మథమన్మథః ||
**]

ఇతి శ్రీమద్భాగవత మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే రాసక్రీడాయాం గోపీగీతం నామైకత్రింశోఽధ్యాయః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.